కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు సమర్పించే విరాళాలతో
ప్రతి నిత్యము అములు జరుగు తున్నా నిత్యన్నదానం పథకానికి. బళ్లారికి చెందిన.
ఇంద్రగంటి సుజాత పేరు మీద.చైత్రసుద్దదశిమి రోజున అన్నదానము. జరపించాలని
అధికారులును కోరారు
కోటితులసి పూజకు విరాళం
రత్న గిరి పై జరుగుతున్న కోటితులసి పూజకు సప్తగిరి హెచరి అధినేత
శుక్రవారం ఉదయం ఆలయ అధికారులు కు సత్తి పెద్దబాబు 108000 రూపాయలు చెక్కును అందచేశారు
నిత్యన్నదానానికి విరాళం1.00.000
RELATED ARTICLES
