Thursday, June 4, 2026
HomePoliticsAndhra Pradeshఒక రోజు ముందుగానే లబ్దిదారులకు ఫెంక్షన్ పంపిణి. ఎంపీడీఓ జీడీవి ప్రసాదరావు..

ఒక రోజు ముందుగానే లబ్దిదారులకు ఫెంక్షన్ పంపిణి. ఎంపీడీఓ జీడీవి ప్రసాదరావు..

అల్లూరి జిల్లా కొయ్యురు లో ఒక రోజు ముందుగానే పెంక్షన్ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడం వలన ముందు రోజు ఫిబ్రవరి 28తేదీన శనివారం లబ్దిదారులకు ఫెంక్షన్ ఇస్తామన్నారు.

మండలం లో మొత్తం 7457మంది లబ్ది దారులు కు గాను 3,12,79,000 సొమ్ము మంజూరు అయినట్లు తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన సొమ్మును విత్ డ్రా చేసి 28 తేదీ శనివారం ఉదయం
నుండే లబ్ది దారుల ఇల్ల వద్దకు వెళ్లి సొమ్ము పంపిణి చేయుటకు సిద్ధం గా ఉండాలని సంబందిత సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు.అలాగే మండలం లోని ఫెంక్షన్ లబ్దిదారులందరు ఇల్ల వద్దనే సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments