రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు నోవాటెల్ హోటల్ వద్ద పుష్పగుచ్చం అందజేసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికారు.
సుప్రీం కోర్టు జడ్జి కి స్వాగతం పలికిన కలెక్టర్
RELATED ARTICLES
