Home Spl Stories సుప్రీం కోర్టు జడ్జి కి స్వాగతం పలికిన కలెక్టర్

సుప్రీం కోర్టు జడ్జి కి స్వాగతం పలికిన కలెక్టర్

0

రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు నోవాటెల్ హోటల్ వద్ద పుష్పగుచ్చం అందజేసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version