Monday, June 15, 2026
HomeNewsఉత్సాహంగా హోలీ వేడుకలు.

ఉత్సాహంగా హోలీ వేడుకలు.

వడ్డాదిలో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిన్న, పెద్ద, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఉత్సాహంగా హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు ఆనందమయంగా జరుపుకున్నారు.వడ్డాది మెయిన్ రోడ్ లో దారి పొడవునా రంగుల హోలీ వేడుకను ఘనంగా నిర్వహించారు.డిజె సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని యువత డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments