Home Politics Andhra Pradesh బిజెపి సమర్పణ దివాస్

బిజెపి సమర్పణ దివాస్

0

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని బిజెపి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమర్పణ దివాస్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాడుగుల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బిజెపి ఇన్చార్జి పుట్ట గంగయ్య దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎం సంతోష్ సుబ్బలక్ష్మి, మెల్లిపాక స్వామి,కర్రి రాజు, ఎస్ వెంకటరాజు, మద్దాల రమణ, కే వెంకటేశ్వరరావు,పి నానాజీ ఏం చాయరాం యువ మోర్చా బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version