Tuesday, April 21, 2026
HomeCrimeసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి

సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చోడవరం ఎస్ఐ నాగ కార్తీక్ విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం చోడవరం మండలం గంధవరం గ్రామంలో సిఐ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై, ఆర్టీఐ చట్టం ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే అక్రమ సామాజిక కార్యకలాపాల నివారణపై అవగాహన కల్పిస్తూ.. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే అత్తకు సమాచారం అందించాలన్నారు. అలాగే అలాగే సెల్ఫోన్ మోజులో పడి యువత యువకులు తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు విద్యాభివృద్ధిపై శ్రద్ధ చూపాలన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments