మాజీ సీఎం జగన్ ను కలిసిన బంగారి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన
బంగారి సురేష్ కుమార్ మాజీ 45 46 47 55 వార్డు సేవాదళం అధ్యక్షులు ఈ అవకాశం కల్పించిన వైస్సార్సీపీ నార్త్ సమన్వయ కర్త, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె కె రాజు కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు
