Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఫిబ్రవరి 1 న అవినాష్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

ఫిబ్రవరి 1 న అవినాష్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్

ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్, ది
మాస్టర్ చెస్ ల సంయుక్త నిర్వహణలో అవినాష్ మెమోరియల్ స్టేట్ ఓపెన్ చెస్
టోర్నమెంట్ ఫిబ్రవరి 1వ తేదీన ఏ య జిమ్నజియం ఇండోర్ స్టేడియెంలో
జరుపనుననట్లు ఏ వి సి ఏ ప్రెసిడెంట్ ఆర్ బాబు రావు, సెక్రటరీ ఎస్ మణికంఠ రావు, ఏ సి ఏ ప్రెసిడెంట్ ఏ సురేష్, ఏ సి ఏ చీఫ్ అడ్వైసర్ కె వి వి శర్మ ఒక ప్రక్టనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు
జ చెెందిన చెస్ ప్లేయర్స్ విద్యాసంస్థలు చెెందిన వారు ఈ పోటీలో
పాల్గొనెందుకు హార్హులని విజేతలకు 50 వేల రూపాయల నగదు బహుమతులతో పాటు
ట్రోఫీలను కూడా బహుకరించునున్నట్టు తెలిపారు. టోర్నమెంట్ నిర్వాహకులు వంశీకృష్ణ,సముద్రాల సుదీర్ కుమార్ తెలిపారు ఆదివారెం ఉదయెం9 గంటలకు
ప్రారంభంమయ్యే ఈ పోటీల పోస్టర్ ను ప్రముఖ నటులు బాబీ సిెంహా ఆవిష్కరించారు

దుబాయ్ కు చెెందిన ‘ ది మాస్టర్ చెస్’ సంస్థ సంస్థ నిర్వహిస్తున్నారు ఈ పోటీలు ఓపెన్, బెస్
వెట్రాన్, కేటగిరిలతో పాటుగా బాల బాలిక్లకు వేరువేరుగా అండర్ 8, అండర్ 11,
అండర్ 15, బెస్ వైజాగ్, బెస్ే ఫిమేల్, బెస్ే అన్ ర్వటెడ్, వెంటి విభాగాలతో పాటు బెస్ే
ఫిజిక్ల్లు ఛాలెంజ్డ్, ప్రభుత్వ స్కూల్స్, మరియు కళాశాల నుెంచి పాల్గొన్న వారికి ఉచిత
ప్రవేశెం తో పాటు ప్రత్యేక బహుమతులు ఉెంటాయని తెలియజేశారు ఇందులో
పాల్గొనేవారు www. apchess.org ఆన్లైన్ వెబ్సైట్ రిజిస్టేషన్ చేసుకోవాలని ఇతర
వివరాలకు వంశీకృష్ణ (8309476857) సుధీర్ కుమార్(9121453179) ఫోన్ ఫోన్
నెంబర్లకు సంప్రదించాలని కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments