Home Politics Andhra Pradesh నవోదయ ఎంట్రన్స్ లో

నవోదయ ఎంట్రన్స్ లో

0

అభినవ్ ముందంజ

రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న రెడ్డి అభినవ్ శ్రీ ఇటీవల విడుదలైన నవోదయ ప్రవేశ పరీక్షల్లో 92.5% మార్కులు సాధించి ఆరో తరగతికి ఉత్తీర్ణత సాధించాడు బుచ్చెంపేట గ్రామం నుండి నవోదయ కి ఎంపికైన మొట్టమొదటి విద్యార్థి కావడం విశేషం ఈ విద్యార్థి సాధించిన ఈ విజయంపై స్కూల్ ప్రిన్సిపల్ అనిమిరెడ్డి లక్ష్మి గారు మరియు స్కూలు యాజమాన్యం ఉపాధ్యాయులు.తల్లిదండ్రులు రెడ్డి కృష్ణంరాజు( మాస్టర్) హేమలత (ప్రైవేట్ టీచర్) అలాగే గ్రామ పెద్దలు మరియు ప్రజలు, గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version