Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshసీఎం ఇలాకాలో ఆర్క్ భాగసామ్య కార్యక్రమాలు ప్రశంసించిన చంద్రబాబు

సీఎం ఇలాకాలో ఆర్క్ భాగసామ్య కార్యక్రమాలు ప్రశంసించిన చంద్రబాబు

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తి చొరవతో టీవీఎస్ కంపెనీ ఆర్థిక సహాయం తో చోడవరం ఆర్క్ స్వచ్ఛంద సంస్థ సీఎం నియోజకవర్గం కుప్పంలో పిఫోర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బంగారు కుటుంబాలు దత్తత కార్యక్రమం లో భాగంగా కుప్పం లో బంగారు కుటుంబాల సభ్యులు ముఖ్యంగా అదానీ, టివిస్ మెగా ఇంజనీరింగ్ దాతలు ఆర్క్ ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థల ప్రతిథులను ఉద్ధేశించి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ
విద్య,ఆరోగ్యం,స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం,ఉపాధి,ఆర్థిక సుస్థిరత,వనరులు వినియోగం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేసే విధంగా అమలుచేయడం లాంటి ముఖ్య విషయాలు ముఖ్య మంత్రి తన ప్రసంగం లో వివరించారు.ఈ కార్యక్రమం లో ఆర్క్ భాగస్వామ్యం అదృష్టం,అవకాశం గానే కాదు ఒక సవాల్ గా స్వీకరించి పనిచేస్తాదని ఆర్క్ ఈడి డిఎస్ ప్రసాద్ చెప్పారు. సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments