విశాఖ విమానాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర సమక్షంలో
సినీ నటులు అక్కినేని అఖిల్ ని మర్యాద పూర్వకంగా కలిసిన అనకాపల్లి నాగచైతన్య, అఖిల్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్. భానుచందర్ అనంతరం భాను అఖి అక్కినేని అఖిల్ తో మాట్లాడుతూ
గత మూడు రోజులుగా విశాఖపట్నంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచుల్లో భాగంగా తెలుగు వారియర్స్ టీం లో కెప్టెన్ గా శనివారం నాడు అద్భుతమైన ప్రతిభ తో సెంచరీ సాధించి 56 బంతుల్లో 101 పరుగులు చేసి జుట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారని సంతోషాన్ని వ్యక్తపరిచారు రానున్న రోజుల్లో అఖిల్ నటించిన నూతన చిత్రం లెనిన్ 2026 మే 1 విడుదల కానున్నట్లు కచ్చితంగా ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామని తెలియజేశారు.
అక్కినేని అఖిల్ తో భానుచందర్
RELATED ARTICLES
