Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshదేవి షెల్టర్ ప్రారంభించిన ఆనందకుమార్

దేవి షెల్టర్ ప్రారంభించిన ఆనందకుమార్

మాడుగుల బస్టాండ్ లో గల శ్రీదేవి తల్లి ఆలయం వద్ద ఐదు లక్షల డైరీ నిధులతో నిర్మించిన శాశ్వత షెల్టర్ ను గురువారం డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న కలశ ప్రతిష్ట మహోత్సవాలు భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందకుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో పూర్ణకంతో వారికి స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆనంద్ కుమార్ ను ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పి అప్పల్రాజు, టిడిపి సీనియర్ లీడర్ పైల ప్రసాదరావు,ఆలయ కమిటీ ప్రతినిధులు,ఎస్ శ్రీనివాసరావు, ఏ ఎన్ వి ప్రసాద్ ఎస్ వి కొండలరావు, నరసింహమూర్తి,ఎస్ వెంకటరాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హోమాన్ని తిలకించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments