Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshసిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

స్థానిక బుచ్చియ్య పేట నాలుగు రోడ్లు కూడలీ లో ధర్నా చేసి మానవహారం గా ఏర్పడి కార్యక్రమం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలు 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడలో అంగన్వాడీలు పోలీసులు అక్రమ అరెస్టులను చేయడం సరికాదని హెచ్చరించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments