Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshమాడుగుల్లో పారిశుధ్య కార్యక్రమం పరిశీలించిన ఎండిఓ

మాడుగుల్లో పారిశుధ్య కార్యక్రమం పరిశీలించిన ఎండిఓ

మాడుగుల గ్రామంలో జరుగుతున్న పరిశుద్ధ కార్యక్రమాలను శుక్రవారం ఎండిఓకే అప్పారావు పర్యవేక్షించారు. సర్పంచ్ ఎడ్ల కళావతి ఉపసర్పంచ్ జే వరహాలు, కార్యదర్శి నాయుడు, వార్డు మెంబర్ జగన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండిఓ పంచాయతీ వారికి పలు సూచనలు చేస్తూ నిత్యం పార్శించి కార్యక్రమాలను పర్యవేక్షించాలని, తడి చెత్త పొడి చెత్త సేకరణ పై సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments