Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshనేడు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు ముగింపు

నేడు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు ముగింపు

చోడవరం చిన్న బజారు వీధిలో రెండు రోజులపాటు నిర్వహించ తలపెట్టిన గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు శుక్రవారం ప్రారంభించారు. శనివారం సాయంత్రం తో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. ప్రతి ఆడది కూడా ఈ గౌరీ పరమేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. దాన్ని బాగానే ఇ ఏడాది కూడా కూడా శుక్రవారం ఉత్సవాలు ప్రారంభిస్తూ పెద్ద ఎత్తున పట్టణ పురవీధుల్లో సారి ఊరేగింపు నిర్వహించారు. మహిళలు రకాల వంటకాలను తయారు చేసి ఊరేగింపు నిర్వహించి గౌరీ పరమేశ్వరులకు సమర్పిస్తారు. తదుపరివాడిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పద్ధతిని మహిళలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments