Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshతురకలపూడిలో రెండు తులాల బంగారము 30 తులాల వెండి చోరీకి గురి

తురకలపూడిలో రెండు తులాల బంగారము 30 తులాల వెండి చోరీకి గురి

బుచ్చయ్యపేట మండలం తురకలపూడిలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే తోకలి రాము ఇంట్లో రెండు తులాల బంగారం తోడు, మూడు జతల వెండి పట్టీలు ఒక వెండి భరణి అపహరణకు గురయ్యాయి సుమారు 5 లక్షలు విలువ గల వస్తువులు పోవడంతో బాధపడుతున్నాడు. బాధితుడు రాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై శ్రీనివాసరావు క్లూ టీమ్ తో వచ్చి వివరాలు, వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని యస్ ఐ శ్రీనివాసరావు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments