Home News పోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి 30,000 విరాళం

పోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి 30,000 విరాళం

0

మాడుగుల ఇండియన్ బ్యాంక్ దగ్గరలో నిర్మిస్తున్న శ్రీ పొలామాంబ అమ్మవారి ఆలయ నిర్మాణానికి మాడుగుల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ధనలక్ష్మి దంపతులు 30.000రూపాయలు విరాళం గా అందజేశారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ ప్రాంగణంలో కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయ నిర్మాణానికి దాతలు మరింత సహకార అందించాలని విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version