అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలు సేకరణ
కిర్లంపూడి మండలం శృంగారాయుని పాలెం గ్రామంలోని పంచాయతీ రోడ్లు ప్రస్తుతం అపరిశుభ్రతగా ఉన్న నేపథ్యంలో, వాటిని శుభ్రపరచి పరిశుభ్రతను కాపాడేందుకు యువజన సేవ సంఘం సభ్యులు యువత శ్రమదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం తరఫున విరాళాలు అందజేశారు.
,గ్రామమంలోని శ్మశాన వాటికను శుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు మరియు అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని
అంబేత్కర్ చిల్డ్రన్స్ పార్క్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమాలు అడ్డాల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో యువజన సేవ సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు, యువత సేవాభావం అభినందనీయమని పంచాయతీ కార్యదర్శి కె .జ్యోతి పేర్కొన్నారు అవసరమైన సహకారం పంచాయతీ తరఫున అందిస్తామని జ్యోతి తెలిపారు.
