Home Politics Andhra Pradesh జంగారెడ్డిగూడెంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం కు విశేష స్పందన

జంగారెడ్డిగూడెంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం కు విశేష స్పందన

0
  • వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం కు విశేష స్పందన
  • మెడికల్ కాలేజీలప్రయివేటి కరణకునిరసనగా” రచ్చ బండ”

జంగారెడ్డిగూడెం, జయ జయహే

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ ఆర్ సి పి చేపట్టిన రచ్చబండకార్యక్రమం లో భాగంగా గురువారం ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణం లోని 29వార్డు లో కౌన్సిలర్ అయినాలవెంకట రమణ మూర్తి నెత్రు త్వం లో జరిగింది. ముఖ్య అతిధులుగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయ రాజు మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి మచిలీపట్నం పరిశీలకులు జెట్టి గురునాధ రావు గారు ఉభయగోదావరి జిల్లా బూత్ కమిటీ కోఆర్డినేటర్ బి వి ఆర్ చౌదరి, ఏలూరు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, ఏలూరు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్ కుమార్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు పంతగాని వెంకన్న, పట్టణవైసీపీ అధ్యక్షులు కర్పూరం గవరయ్యగుప్త,కౌన్సిలర్లు చిటికెల అచ్యుతరామయ్య, ఎల్విఆర్, ఉగ్గం దుర్గాప్రసాద్, నెకూరి కిషోర్, సంకు సురేష్, కో-ఆప్షన్ సభ్యుడు వెంపా ఐజి గంజి వినోద్ చింతలపూడి బూత్ కమిటీ అధ్యక్షుడు అమ్మ నిలయం శామ్, జీడిగంటి రామారావు, నాయకులు బత్తిని చిన్న గెద్దాడ శ్రీనివాస్,చిప్పాడ వెంకన్న ప్రచార విభాగ అధ్యక్షుడు వెన్నపూస కృష్ణారెడ్డి, షేక్ రఫీ,కళ్యాణ వర్మ ఆదివిరవెంకట్రావు పాల్గొన్నారు. 29 వ వార్డు ప్రజలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version