టెక్కలి నియోజకవర్గం లోనీ
నందిగామ మండలం లో కొలువైయున్న పాతపట్నం అమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం లో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,
ఈ వార్షికోత్సవం కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్ మూర్తి, వైసీపీ నాయకులు కురమాన బాలకృష్ణ, జడ్డియాడ జయరాం, అంబోడీ విష్ణు, తమిరి రాజు పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
