Wednesday, April 22, 2026
HomeNewsస్థానిక సమస్యల పరిస్కారం పై కృషి...

స్థానిక సమస్యల పరిస్కారం పై కృషి…

అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లోని బుదరాళ్ల పంచాయితీ పరిధి లో సాకుల పాలెం నూకరాయి తోట గ్రామాలలో సోమవారం మంప ఏస్ ఐ శ్రీనివాస్ పర్యటించారు. ఆయా గ్రామాలలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. సమస్యలను అడిగి తెలిసుకున్నారు. స్థానిక సమస్యలను సంబంతిత అధికారుల ద్రుష్టి కి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తాను అన్నారు. అనంతరం రహదారి నిబంధనలు గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగహన కల్పించారు. గంజాయి సాగు రవాణాకు దూరం గా ఉండాలని చూచించారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments