Home Politics Andhra Pradesh పశ్చిమ యువజన విభాగం ఆత్మీయ సమావేశం

పశ్చిమ యువజన విభాగం ఆత్మీయ సమావేశం

0

సీతమ్మధార వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్త మళ్ళ విజయప్రసాద్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం యువజన విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా యూత్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పార్టీలో యువజన విభాగం చాలా కీలకమైన విభాగం అని కావున అందరూ వార్డ్ స్థాయిలో పార్టీ బలోపేతానికి తోడ్పాటును అందించాలని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version