Home Politics Andhra Pradesh చీడికాడ మండలంలో స్వచ్ఛంద కార్యక్రమాలు

చీడికాడ మండలంలో స్వచ్ఛంద కార్యక్రమాలు

0

చీడికాడ మండలంలో స్వచ్ఛంద కార్యక్రమాలు శనివారం ప్రతి పంచాయతీలో నిర్వహించారు. దానిలో భాగంగా జైతవరం గ్రామ పంచాయతీ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ను బి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చెండా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించరు.ఈ కార్యక్రమానికి చీడికాడ మండల డిప్యూటీ ఎండిఓ పర్యవేక్షించి ఇంటి ఇంటి కి మన గ్రామం మన పరిసరాల పరిశుభ్రత గురించి , ప్లాస్టిక్ వాడకం ను నిర్వీర్యం చేయుట ,అలాగే ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ గురించి ప్రజలకు అవగాహనా కల్పించారు.. ఈ కార్యక్రమం లో జైతవరం సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైల ముత్యాలనయుడు అలాగే స్వర్ణ గ్రామం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version