Home News యూరియా పంపిణీ….

యూరియా పంపిణీ….

0

యూరియా పంపిణీ….
గాలి మురళి నాయుడు
తొట్టంబేడు,జయజయహే.
మండలంలోని ఇలగనూరు పంచాయతీలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో టిడిపి మండల మాజీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు పాల్గొన్నారు, మొదటి విడతగా ఎకరాకు మూడు బస్తాలు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయంలో కార్డుల పంపిణీ, ఆన్లైన్లో నమోదు కార్యక్రమం ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రభుత్వం గుర్తించి త్వరితగతిన రైతులకు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు, ప్రభుత్వం యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకుంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో రాంబాబు నాయుడు, వట్టికుండల మునిరత్నం నాయుడు, తెలుగు యువత నాయకులు మద్దినేని సురేష్ నాయుడు, అంకయ్య,రైతులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version