Wednesday, April 22, 2026
HomeDevotionalగరుత్మంతుని విగ్రహం ఆవిష్కరణ

గరుత్మంతుని విగ్రహం ఆవిష్కరణ

బుచ్చయ్య పేట జయ జయహే

స్థానిక బుచ్చయ్య పేట వెంకటేశ్వర స్వామి కొండమీద నూతనంగా నిర్మించిన గురుత్మంతుని విగ్రహావిష్కరణ స్థానిక శాసనసభ్యుడు కేఎస్ఎన్ఎస్ రాజు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చయ్య పేట అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుంకర లక్ష్మి ,డొంకిన అప్పలనాయుడు, మవ్చకర్ల తాతిలు టిడిపి నాయకులు పలువురు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments