Tuesday, July 28, 2026
HomePoliticsAndhra Pradeshదొమ్మేటి వెంకట్ రెడ్డికి నివాళులు

దొమ్మేటి వెంకట్ రెడ్డికి నివాళులు

దివంగత
దొమ్మేటి వెంకట్ రెడ్డి
జయంతి వేడుకలు
సోమవారం స్థానిక
శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో
సోమవారం జరిగాయి.
వెంకట్ రెడ్డి శెట్టి బలిజ కుల సంక్షేమం కోసం నిరంతరం పాటు బడ్డారని నాయకులుపేర్కొన్నారు.
ఆయన
సేవలు మర్చి పోరాదని
ప్రతివారు స్మరించు కోవాలని.. కోరారు . బర్మా వెళ్లి వ్యాపారం చేసిన వెంకట్ రెడ్డి అక్కడ మేయర్ గా పోటీ చేసి గెలిచారని గుర్తు జేసుకుంటున్నారు.
అయిదేళ్లు పదవీ కాలం పూర్తి చేశారని తెలిపారు. శెట్టి బలిజ వారినిబర్మా తీసుకొని వెళ్లి అక్కడ ఆర్ధికంగా వారిని బలోపేతం ఘనంత అలాగే ఉభయగోదావరి జిల్లా ల్లో శెట్టి బలిజీయులకు ప్రతిష్టా త్మకమైన రాజ్యసభ సీటు కేటాయింపు వెనుక ఆయన కృషి వుందన్నారు..వైసీపీ
రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కుక్కల ధర్మరాజు,
వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు బత్తిని చిన్న, గుబ్బల వెంకటేశ్వర్లు, లింగస్వామి, మురళీకృష్ణ సోమేశ్వరరావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments