తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళ్తున్న కార్యకర్తలను సన్మానించడం జరిగింది.
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు
మండలం మొత్తం మీద సభ్యత్వ కార్యక్రమాలను డోర్ టు డోర్ ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి నడుస్తున్న మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట వీర సత్యనారాయణ (దొరబాబు) పాడేరు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది
ఈ సందర్భంగా దొరబాబు
మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు
ఐటి మంత్రివర్యులు లోకేష్ బాబు కి ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి కి
ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
44వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తోట దొరబాబుకి సన్మానం..
RELATED ARTICLES
