Home Politics Andhra Pradesh గ్యాస్ కొరత లేదు

గ్యాస్ కొరత లేదు

0

72 గంటల్లో గ్యాస్ సరఫరా

యుద్ధం నేపథ్యంలో గ్యాస్ పై వస్తున్న అనుమానాలు కి ప్రజలు భయపడవలసిన అవసరం లేదని స్థానిక తహసిల్దార్ కే రమాదేవి స్పష్టం చేశారు. సకాలంలో గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు. బుక్ చేసుకున్న 72 గంటల్లో గెస్ట్ సరఫరా జరుగుతుందని ఆమె తెలిపారు. మాడుగుల మండలంలో 23400 భారత్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 2000 హెచ్పీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గ్యాస్ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదని ఎక్కడైనా సమస్యలు తలెత్తుతే తమ దృష్టికి తేవాలని ఆమె సూచించారు. అయితే హెచ్పీ గ్యాస్ మాత్రం బుక్ చేసుకున్న ఐదు రోజులకు డెలివరీ జరుగుతుందని గ్యాస్ యజమానులు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version