ఏ ఎస్ పి సుస్మితా రాఘవన్
.
మెట్ట ప్రాంతం కాపు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం ప్రారంభించిన అడిషనల్ ఎస్ పి సుస్మితా రాఘవన్ సేవను కొనియాడారు.
మంగళవారం ఇక్కడి కాలేజీ రోడ్డు లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సమీపంలో
స్థానిక మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని
సుస్మితా రామనాథన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా
సేవా సంఘాలు ఈ విధంగా ముందుకు రావడం సంతోషమని వేసవి లో తాగు నీరు ప్రతి వారికీ అవసరం అన్నారు.
గతంలో మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య చేసిన వివిధ అభివృద్ధి సేవా కార్యక్రమాల గురించి సుస్మిత రామనాథన్ కు సంఘ ప్రతినిధి జెట్టి శైలజారాణి వివరించారు.
జెట్టి శైలజా రాణి, అడపా సులోచన రాణి, మోటేపల్లి సుజాత, వాసంశెట్టి రమ్య, శెట్టి రమాదేవి, పాలపర్తి నిర్మల, పద్మజ, యిళ్ళ సునీల, ఆకుల సీత, వరలక్ష్మి, విజయలక్ష్మి, చంద్ర, కుమారి కె 9 సెక్రటరీ శీలం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎం వి సుభాష్, ఎస్ ఐ వీర ప్రసాద్ ప్రబృదులు హాజరైయ్యారు.
చలివేంద్రం ప్రారంభించిన
RELATED ARTICLES
