Home Politics Andhra Pradesh సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గంటా*

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గంటా*

0

కష్టాల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ఎంవీపీ కాలనీ నివాసంలో సోమవారం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం కంటే వేగంగా సీఎం సహాయ నిధి ఆర్థిక సాయం అందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామన్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలు, 1 నుంచి 8 వార్డులు, 98 వ వార్డుకు చెందిన 29 మందికి రూ. 30.74 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version