జిల్లా స్థాయిలో నిర్వహించిన భాషా ఉత్సవాల పోటీలలో మాడుగుల మండలం విద్యార్థులు ప్రభుత్వ సాధించినట్లు అమ్మ మంగళవారం తెలిపారు. ఏడు మండలాలకు సంబంధించి చోడవరంలో ఈనెల 23వ తేదీన ఈ పోటీలు నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇంగ్లీషు
స్టోరీ టెల్లింగ్ లో కేజే పురం హై స్కూల్ విద్యార్థిని కె.పూజిత మొదటి బహుమతి,
ఏ ప్రేమలత హిందీలో
మొదటి బహుమతి సాధించారన్నారు. అలాగే జేడీపేట ఎంపీపీ స్కూల్ కు చెందిన కే సాయి దీక్షిత్ తెలుగులో రెండో బహుమతి సాధించింది అన్నారు. ఆ విద్యార్థులను ఎంఈఓలు ఆయ పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లాస్థాయి భాషా ఉత్సవాలలో మాడుగుల విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES
