ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణి కార్యక్రమం లో శనివారo వంతడపల్లి పంచాయతీ వీసమామిడిలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ పింఛను పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పించన్లు పంపిణీ చేశామన్నారు.ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో శనివారమే పింఛను పంపిణీ కార్యక్రమం నిర్వహించమన్నారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ లు తామర మూర్తిబాబు, కొంతెలి వెంకట ప్రసాద్, గ్రామకమిటి కార్యదర్శి మూడవ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి మడవ సన్యాసిరావు,పంచాయతీ సెక్రటరీ బోధ నారయనమ్మ,నూకరాజు,జోగులు,రత్నాలమ్మ,పొట్టన్న తదితరులు పాల్గొన్నారు.*
