Home Politics Andhra Pradesh ఏపీ బ్రాగ్ సెట్ లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన శ్రీకర్

ఏపీ బ్రాగ్ సెట్ లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించిన శ్రీకర్

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏపీ బ్రాగ్ సెట్ లో మాడుగుల ఎంపీపీ పాఠశాల (గెడ్డబడి) లో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి కే. మధు రామ్ శ్రీకర్ 41/50 మార్కులతో రాష్ట్రస్థాయిలో 7 ర్యాంక్ సాధించాడు. దీని ద్వారా ఆ విద్యార్థికి 6 వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత విద్య తో బాటు ఐఐటీ,నీట్ లకు ఉచిత కోచింగ్ సదుపాయం లభిస్తుంది. విద్యార్థి సాధించిన ర్యాంక్ పట్ల తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా కమిటీ చైర్మన్ పుట్టా కొండలరావు ,ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాసరావు , ఉపాధ్యాయులు సిరిపిల్లి సూర్యనారాయణ,శాంతి అమృత,ప్రభాకరరావు,త్రివేణి,కల్యాణి విద్యార్థిని అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version