జీవీఎంసీ 79 85 వార్డుల అనుసంధానంగా ఉన్న అగనంపూడి ఏరియాలో పాత అగనంపూడి మామిడి తోటలో కొండయ్యవలస, పెదమడక, దానబోయినపాలెం దెబ్బపాలెం పీనమడక లో సీతారామ కళ్యాణం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగినది. అన్న సమారాధన భారీ ఎత్తున జరిగినది భక్తులతో రామాలయాలు అన్ని కిటకిట లాడినవి మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, రౌతు శ్రీనివాసరావు ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ కల్పన బి రామారావు బలిరెడ్డి శ్రీను బండారు చందు రమేష్ శీరంశెట్టి బాబ్జి ఎల్వి రమణ అర్జున్ పలక అచ్యుత్ అండబోయిన మంగరాజు కడవలి రమణ గంతకోరు అప్పారావు విందుల నారాయణరావు ధర్మాల వ్యాస శర్మ మరియు రామాలయాల కమిటీలు పాల్గొన్నారు.
