ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని సోమవారం శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి దర్శించుకోవడం జరిగింది. వీరికి ఆలయ పాలకవర్గ సభ్యులు వేద పండితులు మంత్ర చరణాల మధ్య మేళతాళాలతో స్వాగతం పలకడం జరిగింది.
వీరు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ముఖ మండపంలో ఆసీనులు కావడం జరిగింది వీరికి వేద పండితులు ఆశీర్వచనాలతో ఆశీర్వదించి ఆలయ ఈవో శ్రీనివాస్ దుస్సాలవతో సత్కరించి అమ్మవారి చిత్రపటాని బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
