చోడవరం నియోజకవర్గం పరిధిలో గల రావికాంత్ మండలం కళ్యాణ్ లోవలో జరిగే శ్రీ కళ్యాణ పోతురాజు బాబు మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నిర్వహిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు చెప్పారు. దాంట్లో భాగంగా మంగళవారo నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి ఆర్టీసీ బస్సు రప్పించి గుడి చుట్టూ ఉన్న రింగురోడ్లో ట్రైలర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి రవాణా సౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో ఎండిఓ, మేనేజర్ కొత్తకోట సి ఐ ఎస్ఐ , ఆలవారి చైర్మన్ గోరా సంజీవ్ రావికమతం మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కోమటి శంకర్రావు బంటు శ్రీనివాసరావు కర్రీ అర్జున వెదురు పత్తి వెంకటాచారి గోకవాడ రమణ టిడిపి పార్టీ లీడర్స్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహాశివరాత్రికి కళ్యాణపు లోవకు ప్రత్యేక బస్సులు
RELATED ARTICLES
