Monday, April 27, 2026
HomePoliticsAndhra Pradeshతాగునీటి సమస్యను పరిష్కరించండి.

తాగునీటి సమస్యను పరిష్కరించండి.

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం బూర్జ గ్రామపంచాయతీ దండేసివలస గ్రామంలో తాగునీరు సమస్యను తీవ్రంగా ఉంది ఈ గ్రామంలో సుమారుగా 30 కుటుంబాలు నివసిస్తున్నారు. తాగునీరు అనుకూలంగా లేక పోవడంతో గ్రామస్తులు గ్రామానికి 5 కిలోమీటర్లు దూరం కాళీ నడకన వెళ్లి ఊట నీళ్లు తెచ్చుకొంటూ నీళ్లు తాగుతున్నారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్రామాలలో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాగ్రామంలో గ్రావిటీ పైపులైన్ ద్వారా 5000 గల ప్లాస్టిక్ ట్యాంక్ ద్వారా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వనికి, అధికారులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments