Wednesday, April 29, 2026
HomeNewsసర్పంచ్ ను సన్మానించిన సచివాలయ సిబ్బంది

సర్పంచ్ ను సన్మానించిన సచివాలయ సిబ్బంది

మండలంలోని చిడిపాలెం పంచాయతీ సర్పంచ్ నత్తూరు సోమన్న దొర దంపతులకు సచివాలయ సిబ్బంది సచివాలయంలో దుస్సాలువాతో సచివాలయం వద్ద ఘనంగా సన్మానించారు. గత ఐదు సంవత్సరాలు పంచాయతీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు, అందించి, సచివాలయ సిబ్బందికి, పంచాయతీ ప్రజలకు అందించినందుకు గాను, సన్మానించామని సచివాలయ సిబ్బంది తెలిపారు. సచివాలయ సిబ్బంది, ఐదు సంవత్సరాల పాటు వారి యొక్క అన్ని విధాల సహాయ సహకారాలు. అందజేసినందుకు సర్పంచ్ సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తో పాటు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments