చోడవరం నియోజకవర్గ జనసేన వీర మహిళ అధ్యక్షురాలుగా మండలంలోని ఖండిపల్లి గ్రామానికి చెందిన నందవరపు రమాదేవిని నియమిస్తూ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పివీఎస్ ఎన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. రమాదేవి నియోజకవర్గంలో పార్టీ పరంగా అందిస్తున్న సేవలను గుర్తించి అధిష్టానం వర్గం ఆదేశాల మేరకు ఆమెను నియోజకవర్గం వీర మహిళగా నియమించినట్టు రాజు తెలిపారు.
చోడవరం నియోజవర్గ జనసేన వీర మహిళ గా రమాదేవి
RELATED ARTICLES
