మాడుగుల గ్రామ పంచాయతీ పరిధిలో నిత్యం జరుగుతున్న పారిశుధ్య పరిశుభ్రత కార్యక్రమాన్ని గురువారం స్థానిక ఎండిఓ కే అప్పారావు ఆకస్మిక పరిశీలన జరిపారు. నిత్యం జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి, తడి పొడి చెత్త సేకరణ, సంపద తయారీ కేంద్రం నిర్వహణ వంటి వాటిని పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న కుటుంబ సర్వే లను మాడుగుల 1,2,3 సచివాలయాలలో సమీక్షించి సిబ్బందికి మరిన్ని సూచనలు చేశారు.
పారిశుద్ధ్యం పరిశుభ్రత పరిశీలన, కుటుంబ సర్వే సమీక్ష
RELATED ARTICLES
