Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshమాజీ సీఎం జగన్ ను కలిసిన రొంగలి జగన్నాధం

మాజీ సీఎం జగన్ ను కలిసిన రొంగలి జగన్నాధం

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన వై.యస్.ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగలి జగన్నాధం . ఈ సందర్భంగా భోగాపురం వద్ద రూ.4592కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి కృషి చేసి భోగాపురం విమానాశ్రయ కల నెరవేర్చిన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేయడంపై చర్చించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments