Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshభీష్మ ఏకాధశి ఏరాప్పట్లుపై సమీక్ష సమావేశం

భీష్మ ఏకాధశి ఏరాప్పట్లుపై సమీక్ష సమావేశం

పాల్గొన్న పెద్దాపురం ఆర్ డి ఓ పోలీస్ వైద్యశాఖఅధికారుల 2.గంటలనుండి సర్వదర్శనాలు కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్ర మైన అన్నవరం సత్యనారాయణస్వామి వారి సన్నిధిలో భీష్మ ఏకాథశి సందర్బంగా భక్తులును రద్దీ నీ దృష్టిలో పెట్టుకొని పెద్దాపురం ఆర్ డి ఓ శ్రీరమణి అద్వర్యంలో27వ తేది న మంగళవారంనాడుఉదయం. 10గంటలకు ప్రకాష్ సదన్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ హాల్ నందు పోలీస్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు ఆలయ కార్యనిర్వహణాదికారి వేండ్ర త్రినాధరావు ఆణువంశిక చైర్మన్ఐవిరోహిత్ అధ్యక్షతన సమీక్షసమావేశం నిర్వహించారు.అర్డ్ ఓ. శ్రీరమణి మట్టాలాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులుకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా ఎర్పాట్లు చేసి సంతృప్తికరంగా వారి గమ్యస్థానాలకు చేరేవిదముగా భక్తులును జాగ్రత్తగా చూడలని గతఏడాదికన్నాఈఏడాదిఅధిక సంఖ్యలోభక్తులువస్త్తార ని ఏర్పాట్లచేయాలినివైద్యశాఖ ద్వారా భక్తులుకువైద్య సదుపాయాలు కలప్పించాలని అధికారులుకుఆమెతెలిపారు అదే విదముగా దర్శనం క్యూ లైన్లుఉచిత ప్రసాదం పంపిణీ ప్రధేశాలను పర్యవేక్షించారు ఆలయ కార్య నిర్వహణాధికారి మట్టాలాడుతూ. భీషమ్మఏకాథశి సందర్బంగా రద్దీనిేదృష్టిలో పెట్టుకొని రాత్రి 12.30.నుండివ్రతాలుప్రారంభించిస్వామివారి సర్వదర్శనాలు 2.గంటలనుండి జరిగేవిదముగాఏర్పాట్లు చేశాముని. దర్శినముక్యూలైన్లుద్వారా భక్తులుకు దర్శినం జరిగే విదముగా జాగ్రత్తలు తీసుకున్నామునితెలపారు జిల్లాలో వివదశాఖల అధికారులుకు జరిగేకార్యక్రమాలు గురించివివరించిసమసమన్నవ్యయంతోచేయాలిని సిబ్బందిని కోరారు ప్రసాదం 1.50.000.ప్యాకెట్లు సిద్దంచేయాలినిబూతాదిఅధికారులుకుసూచించారు ఈ సమీక్షసమావేశంలోపోలీస్. వైద్య మరియు ఆలయఅధికారులు. ఈ. ఈ. రామక్రిష్ణ. పి ఆర్. ఓ. అనకాపిల్లిప్రసాద్.. దామెరకృష్ణారావు. గణపతి సూపర్డెంట్లు. రామకృష్ణ. వై. అప్పారావు. అర్చకులు. తహసీల్దార్. తాతారావు. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments