Home Devotional శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ప్రగడ నాగేశ్వరరావు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ప్రగడ నాగేశ్వరరావు

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : రాంబిల్లి మండలం లాలంకోడూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షులు లాలం శ్రీ భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కసిరెడ్డి నర్సింగరావు, లాలం అభిరామ్, యాండ్ర అప్పలనాయుడు, లాలం సురేష్, కాళ్ళ రాజబాబు, లాలం మురళి, లాలం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version