Home Politics Andhra Pradesh తపాలా సేవలు త్వరగా అందించాలి

తపాలా సేవలు త్వరగా అందించాలి

0

ఎండల తాపానికి తట్టుకోలేని జనం

ప్రకృతి ఎండల వేడిమికి ప్రజలు జీవరాసులు నలిగిపోతున్నారు,అత్యవసర పనులు, ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ సేవలు వినియోగించుకునేందుకు గ్రామ ప్రాంతాల నుంచి కేంద్ర ప్రభుత్వ తాపాల శాఖ కార్యాలయం సేవలను పొందేందుకు వస్తున్న వినియోగదారులకు టెక్కలి ప్రధాన కేంద్రంలోని తంతి తపాలా శాఖలో సేవలు అందించేందుకు చాలా ఆలస్యం, సమయము పడుతుండడంతో క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండడం జరుగుతుందని ప్రజల అవస్థలు ఇబ్బందులను సంబంధిత అధికారులు గమనించి మరిన్ని కౌంటర్ లను తెరిచి అనువైన సేవలను అందించాలని వేసవి రోజులను గమనించి సత్వర సేవలు అందించేందుకు కృషి చేయాలని పలువురు వినియోగదారులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version