పాడేరు జయ జయహే: సీదరి కాంతమ్మ ఇల్లు కూల్చివేతే పై సమగ్రమైన విచారణ చేసి సీదరి కాంతమ్మ కి ఇల్లు నిర్మాణం చేసి ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్ ఆధారంగా పాంగి బొంజుబాబు, సోదరి కాంతమ్మ కు 50 సెంట్లు వ్యవసాయ భూమి కి పాట్టా దారు పసుపుస్తకాలు ఇవ్వాలని, ఇల్లు కూల్చివేతే కారణంగా దేరాలు కట్టుకున్న వారికి శాశ్వత పరిష్కారం చేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా ఇల్లు నిర్మాణం చెయ్యాలని ఎస్టీ కమీషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి కి వినతిపత్రం అందచేసిన బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుమాక, బుధవారం విజయవాడలో ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కు వినతిపత్రం ఇచ్చి గిరిజన పేదలు సీదరి కాంతమ్మ కు పాంగి బొంజుబాబు కి న్యాయం చేయాలని రవికుమార్ పెనుమాక కోరారు, కడు నిరుపేదలకు స్థానిక రివిన్యూ అధికారులు కు సిఫార్సు చెయ్యాలని ఆయన కోరారు.
