Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshబత్తులకు శుభాకాంక్షలు తెలిపిన పైలా

బత్తులకు శుభాకాంక్షలు తెలిపిన పైలా

మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు ఇటీవల రెండవ సారి అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర హోసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాతయ్యబాబు సారద్యంలో పార్టీ మరింతగా బలోపేతం అయ్యి రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చెసారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి రాము,మాజీ సర్పంచ్ బండారు దేముడు నాయుడు, గణేశ్వరరావు,పైలా యువ సేన అధ్యక్షులు గట్రేడ్డి కొండలరావు, పెదగాడి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments