Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshపునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా

పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా

ఈ నెల 17న మెగా రక్త దాన శిబిరం

కన్నడ సూపర్ స్టార్ సేవ తపస్వి పునీత్ రాజకుమార్ జయంతి సందర్బంగా ఈ నెల 17న చోడవరంలో మెగా రక్త దాన శిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ గొలు కొండ గణేష్, సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లుడుతూ ఈ నెల మార్చి 17 న చోడవరం చీడికాడ రోడ్డు లో గల నూకాంబికా కళ్యాణ మండపంలో ఈ మెగా రక్త దాన శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. గత 5 ఏళ్ల నుండి ఈ రక్తదాన శిభిరం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాబట్టి చోడవరం ప్రాంత యువతీ యువకులు అందరు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments