Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshమందు గుండు తయారీ గోదాములను తనిఖీ చేసిన అధికారులు

మందు గుండు తయారీ గోదాములను తనిఖీ చేసిన అధికారులు

కాకినాడ జిల్లా వేటపాలెం గ్రామంలో బాణా సంచా తయారీ కేంద్రం లో సంభవించిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాద నివారణ నిమిత్తం సోమవారం చోడవరం పరిధిలో గల రెవెన్యూ డిపార్ట్మెంట్ , పోలిస్ డిపార్ట్మెంట్ , ఫైర్ డిపార్ట్మెంట్ , లేబర్ డిపార్ట్మెంట్ , తునికలు కొలతలు డిపార్ట్మెంట్ వారు కలిసి చోడవరం మండలంలో ఉన్న మందు గుండు తయారీ, దుకాణాల గోదాములను
తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జాగ్రత్త సూచనలను తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments