Home News చిన్నలబుడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

చిన్నలబుడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

0

పాంగి భగత్ రామ్

పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశల మేరకు అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్ను దొర ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ రీజనల్ చైర్మన్ ఆదేశాల మేరకు అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకు వేలి మండలం చిన్నలబుడు పంచాయతీలో హట్టగూడ చిన్నలబుడు, పక్కనకుడి, మాలివలస గ్రామాలకు చిన్నలబుడు పంచాయతీ గ్రామా కమిటీ అధ్యక్షులు పాంగి భగత్ రామ్ హాజరై సచివాలయ సిబ్బందితో పెన్షన్ లబ్ధిదారుల కు వారు దగ్గర నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అందించడం జరిగింది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా వికలాంగులకు వృదులకు పెన్షన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ గా విజయవంతంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్నారని తెలిపారు. పేద బడుగు బలహీనుల వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనుండి కృషి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో
తాంగుల డోంబూరు.
వంతల మధు.
కూటమి నాయకులు పాంగి భగత్ రామ్.
చిన్నలబుడు టిడిపి పార్టీ గ్రామా కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version